మీరు పిల్లగాలి తెమ్మెర్లను ఎప్పుడైనా అస్వాదించారా? ఆ చల్లదనానికి మనసు పొరలలోని తియ్యని జ్ఞాపకాలు మనల్ని పలకరిస్తాయి . నిజమే కదా ?
ఇకపై నే చెప్పే సంగతులు మీ జ్ఞాపకాల్ని పిల్ల తెమ్మెర్లలా మీ తియ్యని జ్ఞాపకాలను గుర్తుకు తెప్పిస్తాయి .మరి సిద్ధంగా ఉన్నారా? కొంచెం ఎదురు చూడండి !
Wednesday, December 10, 2008
Subscribe to:
Posts (Atom)